The Legislature Secretariat is headed by the Secretary, it is common for both the houses of the Legislature. The nature of duties of the Legislature Secretariat is mainly Legislative. The functions of the Legislature Secretariat are to conduct the meetings of the Assembly and Council to enable the Houses to transact its business in Law making, voting of the Budget and other important issues that are raised by the Honble Members for discussion on the Floor of the House. The Secretariat works as a Liaison between the Executive and the Houses of the Legislature. It facilitates the different Ministries to introduce Bills in the House, and take-up other business of the House as decided by the Business Advisory Committee. Other than the Legislative business, the other important function of the Legislature Secretariat is to provide facilities such as accommodation,payment of salaries, T.A. and D.A. and medical re-imbursement to the Honble Members. It also handles payment of pensions and medical expenses of theEx. Legislators or their spouses. The Legislature Secretariat also facilitates and provides necessary support to the Legislative Committees in getting the required information through interaction with officials of different Government departments. |
శాసనమండలి సచివాలయానికి కార్యదర్శి అధిపతిగా ఉంటారు. శాసనమండలిలోని ఇరు సభలకు ఇది ఉమ్మడి కార్యాలయంగా ఉంటుంది. చట్టాల రూపకల్పనలో, తమ కార్య కార్యక్రమాలను నిర్వహించడానికి, బడ్జెట్ ఆమోదించడానికి మరియు సభలో చర్చ కోసం గౌరవ సభ్యులు లేవనెత్తిన ఇతర ముఖ్యమైన అంశాలను చర్చించుటకు, ఉభయసభలకు వీలు కల్పించేలా శాసన సభ, శాసనపరిషత్తు సమావేశాలను నిర్వహించడమే శాసన సచివాలయ కర్తవ్యాలుగా ఉంటాయి. ప్రభుత్వం మరియు శాసనమండలి ఉభయ సభల మధ్య ఈ సచివాలయం సమన్వయం పాటిస్తుంది. సభలో బిల్లును ప్రవేశ పెట్టుటకు మరియు కార్యక్రమ సలహా సమితి నిర్ణయించిన విధంగా సభలో ఇతర కార్యక్రమాలను చేపట్టుటకు ఆయా శాఖల మంత్రులకు ఇది వీలు కల్పిస్తుంది.
శాసన సభ కార్యకలాపాలే కాకుండా, గౌరవ సభ్యులకు జీతభత్యాలు, టి.ఎ., డి.ఎ., మరియు మెడికల్ రీయింబర్స్మెంట్ చెల్లింపు, మాజీ సభ్యులకు లేదా వారి కుటుంబ సభ్యులకు పింఛన్లు మరియు వైద్య ఖర్చుల చెల్లింపు వంటి ఇతర సదుపాయాలను సమకూర్చడం ఈ సచివాలయ మరో ముఖ్యమైన కర్తవ్యం.
వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సంప్రదించి అవసరమైన సమాచారాన్ని పొందడంలో శాసనమండలి కమిటీలకు కావలసిన సహాయ సహకారాలను ఈ శాసనమండలి సచివాలయం అందిస్తుంది. |
معتمدی مقنّہمعتمدی مقننّہ سیکرٹری کی زیرصدات ہوتی ہے ۔یہ مقنّنہ کے دونوں ایوانوں کیلئے مشترکہ ہے۔ معتمدی مقننّہ کے فرائض کی نوعیت عمومی طور پرقانون سازی ہوتے ہیں۔ مقننّہ معتمدی کے افعال ایوان میں قانون سازی، موازنہ کی ووٹنگ اور عزت مآب اراکین کی طرف سے ایوان کے فلور پر اٹھائے گئے سوالات پرمباحثے کیلئے اسمبلی اور کونسل کی میٹنگیں کروانا تاکہ ایوان کی کارروائی بخوبی چل سکے۔
معتمدی، عاملہ اورمقننہ کے ایوان وں کے درمیان رابطے کا کا م کرتی ہے۔ یہ ایوان میں بلس کی پیش کشی ، اور تجارتی مشاورتی کمیٹی کی طرف سے طئے کردہ دیگر امور پر کارروائی کیلئے مختلف وزارتوں کے بیچ سہولتیں بہم پہنچانا ہے۔
قانون سازی کی کارروائی کے علاوہ معتمدی مقنّنہ کا اہم کام عزت مآب وزارء کو رہائش، تنخواہوں کی ادائیگی، ٹی ۔اے، ڈی ۔ اے اور طبی بازادائیگی جیسی سہولتیں بہم پہنچانا ہے۔ یہ سابق ارکان اسمبلی یاانکے یا انکی شریک حیات کو وظیفوں کی اور طبی اخراجات ادائیگی کے امور بھی دیکھتی ہے۔ |