Each Member will be paid Salary of Rs. 20,000, Constituency Allowance of Rs. 2,30,000 per month. The Member is also entitled for Accommodation Allowance of Rs. 25,000 per month if he does not availaccommodation in the Legislators Hostel.Daily Allowance of Rs 1000 will be paid for meetings days attended. |
ప్రతి సభ్యునికి నెలకు రూ.20,000 ల జీతాన్ని, రూ.2,30,000 ల నియోజకవర్గం భత్యాన్ని చెల్లించడమవుతుంది. సభ్యుడు, శాసనసభ్యుల హాస్టలులో వసతిని వినియోగించుకోకపోయినట్లయితే, ఆయనకు నెలకు రూ.25,000 ల వసతి భత్యాన్ని పొందడానికి కూడా అర్హుడవుతాడు. సభ్యులు హాజరైన సమావేశాల రోజుల కోసం రూ.1000 ల దినసరి భత్యం చెల్లించడమవుతుంది. |
تنخواہ و بھتہ برائے اراکین ہررکن کوماہانہ 20,000 روپئے تنخواہ اور 2لاکھ30ہزار وپئے کاحلقہ جاتی بھتہ دیاجاتا ہے علاوہ ازیں ہر ایک رکن ماہانہ 25ہزار روپئے رہائشی بھتہ کا بھی حقدار ہوتا ہے اگر وہ ارکان اسمبلی کے ہاسٹل میں رہائش کی سہولت کو استعمال نہیں کرناچاہتا ہے۔ اجلاس کے ایام میں شریک اجلاس کی صورت میں یومیہ1000روپئے کا بھتہ بھی دیا جاتا ہے۔ |