Institutional VisitsThe Telangana Legislature introduced year round programme of school and college visits, exclusively for educational institutions. Through these visits, Students from various schools and colleges can get firsthand knowledge as to how the state Legislature functions. It will add to their understanding of the Parliamentary systems. The visit will include guide tour of the Telangana Legislative council, the Telangana Legislative assembly and the Legislature Library. To request for a visit, the head of the Institution has to send a formal request on behalf of the Institution at the following address with details of the students, the teachers accompanying the group, and the proffered dates of visit. On confirmation of the arrangements, by the officials of the Legislature Secretariat, the Institution can plan the visit. To request a visit, please write to... Secretary Telangana Legislature Secretariat Public Gardens, Hyderabad-500 004, Telangana State, India Tel: +91 40 23232072 Fax: +91 40 23210408 eMail:secy_legis@telangana.gov.in Admission to Visitors Gallery The general public, who ever interested to witness the proceedings of the Legislative Council or Legislative Assembly from the visitors gallery can requisition in the prescribed form during the meeting days of the Legislature.
విద్యా సంస్థల సందర్శనలుతెలంగాణ శాసనమండలి ప్రత్యేకించి విద్యా సంస్థల కొరకు పాఠశాల మరియు కళాశాల సందర్శనల కార్యక్రమాన్ని సంవత్సరమoతటా ప్రవేశపెట్టిoది. ఈ సందర్శనల ద్వారా, వివిధ పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్ధులు, రాష్ట్ర శాసనమండలి, తమ కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తుందనే విషయం గురించి కచ్చితమైన పరిజ్ఞానాన్ని పొందగలుగుతారు. పార్లమెంటరీ వ్యవస్థను వారు అర్ధం చేసుకోవడానికి ఈ సందర్శనలు ఎంతగానో దోహదపడతాయి. ఈ సందర్శనలో తెలంగాణ శాసన పరిషత్తు, తెలంగాణ శాసన సభ మరియు శాసనమండలి గ్రంధాలయం యొక్క గైడ్ టూర్ చేరి ఉంటుంది. సందర్శన కొరకు విజ్ఞప్తి చేయడానికి విద్యా సంస్థ అధిపతి, విద్యార్ధులు, వారి బృందంతో పాటు వచ్చే ఉపాధ్యాయులు మరియు సందర్శన యొక్క నిర్దిష్ట తేదీల వివరాలతో ఈ క్రింది చిరునామాకు విద్యా సంస్థ తరఫున ఒక లాంఛనప్రాయమైన విజ్ఞప్తిని పంపవలసి ఉంటుంది. శాసన మండలి సచివాలయం అధికారుల నుండి ఆ ఏర్పాట్లపై ద్రువీకరణ అందిన మీదట, ఆ విద్యా సంస్థ పర్యటన కొరకు ప్రణాళికను రూపొందిoచుకోవచ్చును. సందర్శన కొరకు విజ్ఞప్తి చేయడానికి, ఈ క్రింది వారికి దయచేసి లేఖ వ్రాయండి. కార్యదర్శి, తెలంగాణ శాసనమండలి సచివాలయం, పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్- 500004, తెలంగాణ రాష్ట్రం, ఇండియా. టెలిఫోన్: + 91 40 23232072 ఫ్యాక్స్: + 91 40 23210408 ఈ మెయిల్: secy_legis@telangana.gov.in విజిటర్స్ గ్యాలరీలోనికి ప్రవేశం : విజిటర్స్ గ్యాలరీ నుండి శాసన పరిషత్తు లేదా శాసన సభ కార్యకలాపాలను వీక్షించడానికి ఆసక్తి గల సాధారణ ప్రజలు, శాసనమండలి సమావేశాల రోజులలో నిర్ణీత నమూనా లో విజ్ఞాపనను సమర్పించగలరు.
ادارہ جاتی دورےتلنگانہ مقننہ نے اسکول اور کالج بالخصوص تعلیمی اداروں کے لئے سال بھرکے دوروں کے پروگرام کو متعارف کیا ہے ان دوروں کے ذریعہ مختلف اسکولس اور کالجس کے طلبا براہ راست معلومات حاصل کرسکتے ہیں کہ کس طرح ریاستی مقننہ فرائض انجام دیتی ہے۔ اس کے ذریعہ وہ پارلیمانی نظام سے واقف ہونگے۔ اس دورے میں‘ تلنگانہ قانون ساز کونسل‘ تلنگانہ قانون ساز اسمبلی اور مقننہ کتب خانہ کا رہنمایانہ دورہ بھی شامل ہوگا۔ ایسے دوروں کی درخواست کے لئے صدر ادارہ کی جانب سے‘ طلباء اور انکے ہمراہ اساتذہ کے گروپ اور دورہ کی ترجیحی تواریخ کی تفصیلات کے ساتھ حسب ذیل پتہ پر‘ ادارہ کی طرف سے ایک رسمی درخواست روانہ کی جائے۔ معتمدی مقننہ کے عہدیداروں کی جانب سے انتظامات کی توثیق پر‘ ادارہ دوروں کی منصوبہ بندی کرسکتا ہے۔ دورہ کی درخواست کے لئے براہ مہربانی انہیں لکھئے۔
ڈاکٹر ایس۔راجہ سدا رام
معتمد معتمدی مقننہ تلنگانہ باغ عامہ حیدرآباد۔500004 تلنگانہ ریاست‘ ہند ٹیلیفون: 4023232072 +91 فیکس: 4023210408 +91 ای میل Secy_Legis@telangana.gov.in :
داخلہ برائے وزیٹرس گیلری: عوام الناس جو وزیٹرس گیلری سے قانون ساز کونسل یا قانون ساز اسمبلی کی کارروائیوں کے مشاہدے سے دلچسپی رکھتے ہوں‘ وہ مقننہ کی میٹنگس کے ایام کے دوران مقررہ نمونہ میں درخواست دے سکتے ہیں۔
|